పేదరికం నుంచి సూపర్ రిచ్ | Famous People Have Gone From Poverty To Richest List | Sakshi
Joy of Pets

ఎన్విడియా సహ వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్: 105.9 బిలియన్ డాలర్లు (రూ.8.84 లక్షల కోట్లు)

బిలియనీర్ రచయిత జె.కె రౌలింగ్: 1 బిలియన్ డాలర్లు (రూ.8,353 కోట్లు)

హాలీవుడ్ నటుడు గై లాలిబెర్టే: 1.2 బిలియన్ డాలర్లు (రూ.10,024 కోట్లు)

రాపర్ జే-జెడ్: 2.5 బిలియన్ డాలర్లు (రూ.20,884 కోట్లు)

స్టార్‌బక్స్ మాజీ సీఈవో హోవార్డ్ షుల్ట్జ్: 2.9 బిలియన్ డాలర్లు (రూ.24,228 కోట్లు)

టీవీ షో హోస్ట్ ఓప్రా విన్‌ఫ్రే: 3 బిలియన్ డాలర్లు (రూ.25,063 కోట్లు)

హెడ్జ్ ఫండ్ వ్యాపారవేత్త జార్జ్ సోరోస్: 6.7 బిలియన్ డాలర్లు (రూ.55,968 కోట్లు)

బాల్టిమోర్ రావెన్స్ ఓనర్‌ స్టీవ్ బిస్సియోట్టి: 6.9 బిలియన్ డాలర్లు (రూ.57,639 కోట్లు)

జేపీ మోర్గాన్ చేజ్ రోకో కమిస్సో: 7.5 బిలియన్ డాలర్లు (రూ.62,648 కోట్లు)

అమెరికన్ వ్యాపారవేత్త కెన్ లాంగోన్: 8.7 బిలియన్ డాలర్లు (రూ.72,672 కోట్లు)

రాల్ఫ్ లారెన్: 9.2 బిలియన్ డాలర్లు (రూ.76,847 కోట్లు)

రోమన్ అబ్రమోవిచ్: 9.7 బిలియన్ డాలర్లు (రూ.81,023)