.. | Rasi Phalalu: Daily Horoscope On 28-06-2025 In Telugu | Sakshi

ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితిలో ఇబ్బంది. రుణయత్నాలు. శ్రమ తప్పదు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

కొత్త ఉద్యోగయత్నాలు సానుకూలం. పరిచయాలు పెరుగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సమాజంలో ప్రత్యేక గుర్తింపు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా కొనసాగుతాయి.

పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఎదురవుతాయి.

వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయులతో సఖ్యత. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

మిత్రులతో కలహాలు. రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. అనుకోని ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. భూవివాదాలు తప్పవు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బంది కలిగిస్తాయి.

కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. ఆప్తుల నుండి పిలుపు రావచ్చు. వాహనాలు కొంటారు. ఆస్తులు సమకూరతాయి. సోదరుల నుండి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.

ఏ పని చేపట్టినా విజయమే. ఆప్తుల నుండి శుభవర్తమానాలు. ఆరి<క పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. ఉద్యోగయత్నాలలో అవాంతరాలు. ధనవ్యయం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

బాధ్యతలు పెరుగుతాయి. సోదరులతో కలహాలు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉండవచ్చు.

సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుండి శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. భూలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు వృద్ధి చెందుతాయి.

కుటుంబంలో సమస్యలు. ఆరోగ్యం మందగిస్తుంది. దూరప్రయాణాలు. మానసిక ఆందోళన. బంధువులతో విరోధాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.