ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. కీలక నిర్ణయాలు. పనుల్లో అనుకూలత. గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు మరింత సానుకూలమైన కాలం.
కుటుంబసభ్యులతో వివాదాలు. వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. ఆస్తి వివాదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. వ్యాపార విస్తరణ యత్నాలు ఫలించవు. ఉద్యోగాల్లో కొన్ని మార్పులు.
నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. విలువైన వస్తువులు కొంటారు. ఆస్తి తగాదాల నుంచి బయటపడతారు. కొత్త వ్యాపారాల ప్రారంభం. ఉద్యోగులకు సంతోషకరమైన ప్రకటనలు. ఆలయాలు సందర్శిస్తారు.
ఆకస్మిక ప్రయాణాలు. శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఆర్ధికంగా ఇబ్బందులు. బంధువులతో వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు. పనుల్లో ఆటంకాలు. దైవదర్శనాలు.
ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. భూసంబంధిత వివాదాలు పరిష్కారం. చాకచక్యంగా పనులు చక్కదిద్దుతారు.. వ్యాపారాలలో ముందంజ. ఉద్యోగులకు ప్రమోషన్లు. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి.
ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థికాభివృద్ధి. కుటుంబసభ్యుల నుంచి సహాయం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. చేపట్టిన వ్యవహారాలు పూర్తి. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. దైవచింతన.
ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు నిదానంగా కొనసాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు నిలిచిపోయే అవకాశం.
ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేయాల్సివస్తుంది. బంధు,మిత్రులతో విరోధాలు. వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాల్లో చికాకులు పెరుగుతాయి. పనుల్లో ప్రతిష్ఠంభన. అనారోగ్యం.
కొత్త పరిచయాలు. శుభవార్తా శ్రవణం. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. కొన్ని సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. కార్యక్రమాలలో పురోగతి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకోని ఇంక్రిమెంట్లు.
ప్రముఖులు పరిచయమవుతారు. ఆసక్తి కలిగించే సమాచారం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగాల్లో ఉత్సాహం. పాతబాకీలు వసూలవుతాయి. వస్తులాభాలు.
బంధువులతో విభేదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. ఆర్థిక లావాదేవీలు∙నిరాశ కలిగించవచ్చు. పనులలో ఆటంకాలు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు కష్టమే. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
పనుల్లో అవరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు సంభవం. వివాదాలకు దూరంగా ఉండండి. వాహనాలు నడిపే వారు అప్రమత్తత పాటించండి. వ్యాపార లావాదేవీలు సామాన్యం. ఉద్యోగులకు స్థానమార్పు సూచనలు.