ఓటీటీలో డిఫరెంట్‌ థ్రిల్లర్‌ మూవీ | Thriller Movie Aarambham OTT Details | Sakshi

ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్‌ మూవీ

అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమ్‌ అవుతున్న ఆరంభం

'C/o కంచరపాలెం' ఫేమ్‌ మోహన్ భగత్ హీరోగా నటించాడు

టైమ్‌ ట్రావెల్‌, డెజావూ అంశాలతో తెరకెక్కిన సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ

అజయ్‌ నాగ్‌ వి దర్శకత్వం వహించాడు

సింజిత్‌ యర్రమిల్లి సంగీతం అందించాడు

మే నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా

రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది

థ్రిల్లర్‌ చిత్రాలను ఇష్టపడేవారు అమెజాన్‌ ప్రైమ్‌లో ఆరంభం చూసేయండి.