అర్థం చేసుకోరేంటి..? తాప్సీ ఫైర్‌ | Taapsee Pannu Furious on Taking Pictures without Her Concern | Sakshi

ఒక్కసారి నో చెప్పాక మళ్లీ విసిగించొద్దు అంటోంది తాప్సీ పన్ను

ఒక్కసారి నో చెప్పాక మళ్లీ విసిగించొద్దు అంటోంది తాప్సీ పన్ను

ఇటీవల తాప్సీని తమ కెమెరాల్లో బంధించేందుకు కొందరు పోటీపడ్డారట

అందుకు ఆమె నో చెప్పింది.

తాను నటిని మాత్రమేనని, పబ్లిక్‌ ప్రాపర్టీ కాదని పేర్కొంది

రెండింటికీ చాలా తేడా ఉందని స్పష్టం చేసింది.

కెమెరాలతో పైకి దూసుకురావడం తప్పు అని వారించింది.

ఎవరైనా నో చెప్తే వారి అభిప్రాయానికి గౌరవం ఇవ్వాలని సూచించింది.

ఇలా అంటున్నానని నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారేమో!

ఇవన్నీ నచ్చనప్పుడు హీరోయిన్‌గా ఎందుకు చేస్తున్నావ్‌ అంటారేమో!

నటన నాకు నచ్చిన వృత్తి.. అందుకే సినిమాలు చేస్తున్నాను అంది తాప్సీ