త్వరలో టాలీవుడ్‌ బ్యూటీ పెళ్లి | Megha Akash Surprise Fans with Her Engagement News | Sakshi

సాయి విష్ణుతో ఏడడుగులు వేయనుంది

ఆగస్టు 22న మేఘా-సాయిల నిశ్చితార్థం

నా లైఫ్‌లోని ప్రేమ(సాయి విష్ణు)తో ఎంగేజ్‌మెంట్‌ అయిందంటూ పోస్ట్‌

లై మూవీతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ

ఛల్‌ మోహనరంగ, రాజారాజ చోర, డియర్‌ మేఘ, గుర్తుందా శీతాకాలం, రావణాసుర.. పలు చిత్రాల్లో నటించింది.

హిందీ, తమిళ చిత్రాల్లోనూ యాక్ట్‌ చేసింది.

ఎటువంటి హడావుడి లేకుండా సడన్‌గా నిశ్చితార్థం.. కంగ్రాట్స్‌ చెప్తున్న ఫ్యాన్స్‌