. | Here Are Some Best Thriller Movies Telugu In Netflix | Sakshi

ఓటీటీల్లోనే టాప్ ఫ్లాట్‌ఫామ్స్‌లో నెట్‌ఫ్లిక్స్ ఒకటి.

వేరే వేటిలోనూ లేనంత డిఫరెంట్ కంటెంట్ ఇందులో ఉంటుంది.

మిగతా వాటి సంగతి పక్కనబెడితే థ్రిల్లర్ మూవీస్ కూడా బోలెడు.

వీటిలో కొన్ని బెస్ట్ మూవీస్, అవి కూడా తెలుగులో ఉన్నవి చూద్దాం.

విజయ్ సేతుపతి 'మహారాజా' మూవీ ఇలాంటి క్రేజీ థ్రిల్లర్ మూవీనే. (Maharaja)

మళయాళ థ్రిల్లర్ మూవీ 'ఇరట్టా'.. ఇది కూడా తెలుగులో ఉంది.

'సలార్' ఫేమ్ పృథ్వీరాజ్ 'జనగనమణ'.. అస్సలు మిస్ కాకుడని థ్రిల్లర్.

సాయిధరమ్ తేజ్ 'విరూపాక్ష' కూడా మైండ్ బ్లోయింగ్ చేసే థ్రిల్లర్ మూవీ.

'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ తొలి సినిమా 'అ!' కూడా ఈ లిస్టులో ఉంటుంది.

ఓ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అనుమానాస్పద మృతిని థ్రిల్లర్ మూవీ రెప్టైల్.

సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ది కాల్. ఈ కొరియన్ మూవీ మంచి థ్రిల్ ఇస్తుంది.

సైకలాజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'స్పైడర్ హెడ్'. మొత్తంగా మంచి థ్రిల్ ఇచ్చే సినిమా ఇది.