వాణిశ్రీ గురించి ఈ విషయాలు తెలుసా? | Do You Know These Facts About Senior Actress Vanisri | Sakshi

సీనియర్‌ నటి వాణిశ్రీ నేడు 76వ పుట్టినరోజు జరపుకుంటున్నారు

నెల్లూరుకు చెందిన వాణిశ్రీ అసలు పేరు రత్నకుమారి

నాదీ ఆడజన్మే సినిమా కోసం ఎస్. వి. రంగారావు ఆమె పేరు మార్చారు

నెల్లూరు ఉస్మాన్ సాహెబ్ పేట్ BVS పాఠశాలలో విద్యాభ్యాసం

'మరపురాని కథ' సినిమాతో వెండితెరకు పరిచయం

1970వ దశకమంతా తెలుగు చిత్రరంగములో అగ్రతారగా పేరు

సినీ రంగము నుంచి విరమించి, ఆపై సంసారజీవితంలో వాణిశ్రీ స్థిరపడ్డారు

శ్రీదేవి, జయప్రదలు తెరపై వచ్చేవరకు వాణిశ్రీనే అగ్రతార

వాణిశ్రీ పిల్లలు అభినయ్‌,అనుపమ ఇద్దరూ వైద్యులే

అభినయ్‌ మానసిక ఒత్తిడి కారణంగా రెండేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నారు

బెంగళూరులోని మెడికల్ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఆయన పనిచేసేవారు

ప్రస్తుతం చెన్నైలో వాణిశ్రీ నివసిస్తున్నారు