అమలాపురం అసిస్టెంట్ డైరెక్టర్​ కాస్త..​ | Mathu Vadalara 2 Comedian Satya Bio Details In telugu | Sakshi

సత్య అక్కల.. టాలీవుడ్‌లో మోస్ట్‌ బిజీయెస్ట్‌ ఆర్టిస్ట్‌.

సినిమాల పిచ్చితో బీటెక్‌ వదిలేసి అమలాపురం టు హైదరాబాద్‌ వచ్చారు

అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నుంచి.. ‘స్వామి రారా’తో ఫేట్‌ మార్చుకున్నారు

ఇప్పటిదాకా వందకు పైగా చిత్రాల్లో నటించారు సత్య

ప్రేక్షకులను నవ్వించే అవకాశం దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నారు

మత్తు వదలరాలో యేసు పాత్రలో పొట్టచెక్కలయ్యేలా నవ్వించారు

ఇప్పుడు మత్తు వదలరా2లో మరోసారి అలరించేందుకు రెడీ అయ్యారు