స్మితా శ్రీ వాస్తవ: భారీ కురులు కలిగిన మహళగా రికార్డు! | UP Woman Smita Srivastava Sets World Record | Sakshi

ఉత్తరప్రదేశ్‌కు చెందిన 46 ఏళ్ల స్మితా శ్రీ వాస్తవ భారీ కురులు ఉన్న మహిళ

ప్రపంచంలో అత్యంత పొడవైన జుట్టు కలిగిన మహిళగా గిన్నిస్‌ రికార్డులకెక్కింది.

ఆమె జుట్టు ఏకంగా తొమ్మిది అంగుళాల పొడవుతో ఉంది

14 ఏళ్ల ప్రాయం నుంచి కత్తిరించడం మానేసింది

వారానికి రెండు సార్లు జుట్టును కడుగుతుందట

జుట్టును కడగడానికే 45 నిమిషాలు, మొత్తం ప్రక్రియకు 3 గంటలు.

స్మితాకు జుట్టుని సంరక్షించుకోవాలనే విషయంలో ప్రేరణ అమ్మ

పొడవాటి జుట్టు మహిళల అందాన్ని తెలియజేస్తుంది

కేశ సంపద రహస్యం గుడ్డు, ఉల్లిపాయ రసం, అలోవెరా అంటోంది.