. | Sakshi Little Stars: Childrens Day Celebrations Around The World On Different Dates | Sakshi

ప్రపంచవ్యాప్తంగా నవంబర్‌ 20న జరుపుకుంటారు

భారత్‌లో మాత్రం నవంబర్‌ 14న జరుపుకుంటారు

చైనాలో జూన్‌ 1వ తేదీన జరుపుకుంటారు

పాకిస్తాన్‌లో నవంబర్‌ 20న జరుపుకుంటారు

జపాన్‌లో మే 5న జరుపుకుంటారు

పోలాండ్‌లో జూన్‌ 1న జరుపుకుంటారు

శ్రీలంకలో అక్టోబర్‌ 1న జరుపుకుంటారు

దక్షిణ కొరియాలో మే 5న జరుపుకుంటారు

థాయ్‌లాండ్‌లో జనవరి రెండో శనివారం

టర్కీలో ఏప్రిల్‌ 23న జరుపుకుంటారు

మెక్సికోలో ఏప్రిల్‌ 30న జరుపుకుంటారు