పొగాకు అడిక్షన్‌ నుంచి బయటపడేసి ఆహారపదార్థాలివే..! | No Tobacco Day 2024: Quit Smoking With These Foods | Sakshi

వంటింటిలో ఉపయోగించే వాటితోనే పొగాకు అడిక్షన్‌కు చెక్‌ పెట్టొచ్చు

ఇవి ధూమపానం సేవించాలనే కోరికను నియంత్రిస్తాయి

పుదీనా ఆకులు నమలడం, లేదా పుదీనా నీళ్లు తాగడం.

పండ్లు, పచ్చి కూరగాయలు తినడం.

ఫ్రూట్‌ జ్యూస్‌లు తాగడం

నీళ్లు ఎక్కువగా తాగడం

గోరువెచ్చని పాలు తాగడం

నీళ్లు ఎక్కువగా తాగడం

నిమ్మకాయ నీళ్లు వంటివి తాగడం

దాల్చిన చెక్క, మిరియాలు, యాలకులు వంటివి నమలడం

వ్యాయమం లేదా ఏదైనా వర్కౌట్‌లతో మైండ్‌ని డైవర్ట్‌ చేయడం.