తినుబండారాలకు కృత్రిమ రంగులు వాడుతున్నారా..? | Karnataka Banned Use Of Artificial Colours In Kebabs | Sakshi

తినుబండారాలకు కృత్రిమ రంగులు వాడుతున్నారా..?

ఆకర్షణీయంగా కనిపించాలని కృత్రిమ రంగులను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు

దీని వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు అన్నీ ఇన్నీ కావు.

ఆహార భద్రత ప్రమాణాల విభాగానికి వెల్లువలా ఫిర్యాదులు వచ్చాయి కూడా.

పరీక్షించగా ఎక్కువ మొత్తంలో రంగులు వినియోగించినట్లు తేలింది.

ముఖ్యంగా చికెన్‌, ఫిష్‌ కబాబ్స్‌ల్లో మరీ ఎక్కువ

దీంతో నిషేధం విధించేందుకు ముందుకు వచ్చింది కర్ణాటక ప్రభుత్వం

అలాంటి తినుబండారాలను బ్యాన్‌ చేసింది

ఉల్లంఘిస్తే ఏడేళ్లు జైలు శిక్ష, పదిలక్షలు జరిమానా