ఎండు చేపలే అని తేలిగ్గా తీసుకోకండి ఎన్ని లాభాలో తెలుసా..! | Do You Know Surprising Health Benefits Of Dry Fish | Sakshi

ఎండు చేపల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

ఫాస్పరస్, బీ12 , సెలీనియం ఉంటాయి.

దీనిలో విటమిన్ 'ఏ' పుష్కలంగా ఉంటుంది.

ఇవి తింటే శరీరం పొడిబారదు

నరాల సమస్యను తగ్గిస్తుంది

కండరాల నిర్మాణానికి దోహదం చేస్తుంది

రక్తపోటుని కూడా నియంత్రిస్తుంది

నాడీ వ్యవస్థను, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది

దంతాల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

విటమిన్ బి12 రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.