పెరుగు చేసే మేలు అంతా ఇంతా కాదు..! | Choose Yogurt That Boost Your Immunity And Fight Infection | Sakshi

పెరుగుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు

జీర్ణవ్యవస్థ చురుగ్గా ఉండేలా చూస్తుంది

కడుపులో మంటను నివారిస్తుంది

యాంటీబయాటిక్స్‌ టాబ్లెట్‌ తీసుకున్నంతటి ఫలితం

ఎముకలు చాలా పటిష్టంగా ఉంటాయి

అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది

మహిళల్లో పెరిగే హానికరమైన బ్యాక్టీరియాను నివారిస్తుంది

బరువు తగ్గాలనుకుంటే కొవ్వు లేని పెరుగు మంచిది

హైబీపీ వచ్చే అవకాశాలు తక్కువ

చర్మంలో తేమ ఎల్లప్పుడూ ఉండేలా చేస్తుంది