తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది.
శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి క్యూలైన్‌లో భక్తులు ఉన్నారని టీటీడీ పేర్కొంది.
నిన్న(మంగళవారం) 80,744 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
సర్వదర్శనం కోసం 18 గంటల సమయం పడుతోంది.
ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం
భక్తుల్లో 35,726 తలనీలాలు సమర్పించారు.
శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.67 కోట్లు