. | Weekly Horoscope From 17 November 2024 To 23 November 2024 In Telugu | Sakshi

ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనుకున్న పనులు నిదానంగా సాగుతాయి. బంధువర్గంతో విభేదాలు కొంత ఇబ్బందిపెట్టవచ్చు.

పనుల్లో అనూహ్య విజయం సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సంఘంలో ఆదరణ, పేరు గడిస్తారు. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం.

కొన్ని సమస్యలు, వివాదాలను మనోబలంతో పరిష్కరించుకుంటారు. విద్యార్థులు తమలోని ప్రతిభ చాటుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు.

కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులు, బం«ధువుల నుంచి ఆహ్వానాలు రాగలవు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు మరింత పెరుగుతాయి. కాంట్రాక్టర్లకు శుభవర్తమానాలు.

చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. పాతమిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది.

ఆర్థిక లావాదేవీలు కొంత ఆశాజకనంగా ఉంటాయి. అందరిలోనూ పరపతి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు.

ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పర్చినా అవసరాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో చర్చిస్తారు. పాతమిత్రులను కలుసుకుంటారు.

ఆర్థిక లావాదేవీలలో పురోగతి కనిపిస్తుంది. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు.

ఏ పని చేపట్టినా విజయమే. కుటుంబసభ్యులతో వివాదాలు తీరతాయి. స్థిరాస్తి వివాదాలు, కోర్టు కేసులు కొన్ని పరిష్కారమవుతాయి. సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది.

పనులు మరింత వేగంగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు.

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రుణాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొన్ని కార్యక్రమాలు స్వయంగా పూర్తి చేస్తారు.

కొన్ని కార్యక్రమాలు నిదానంగా పూర్తి కాగలవు. ఆదాయం కొంత తగ్గినా అవసరాలకు ఇబ్బందులు రావు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు.