. | Weekly horoscope 02 December 2024 In Telugu | Sakshi

ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. బంధుమిత్రులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

ఆధ్యాత్మిక చింతన. విలువైన సమాచారం. బంధువుల కలయిక. నూతన పదవీయోగం. ముఖ్య నిర్ణయాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

ఉద్యోగాలలో ఉన్నతహోదాలు. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి సహాయం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

వ్యయప్రయాసలు. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.

కొన్ని పనులు వాయిదా. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. కుటుంబసభ్యులతో వివాదాలు. అనుకోని సంఘటనలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

ఉద్యోగ ప్రయత్నాలు సఫలం. సంఘంలో గౌరవం. ధన,వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు.

ఉద్యోగయోగం. సన్నిహితులతో సఖ్యత. వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.

పనులు నిదానిస్తాయి. దూరప్రయాణాలు. అనుకోని ధనవ్యయం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగమార్పులు. ఆరోగ్యభంగం.

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణబాధలు తొలగుతాయి. కొత్త పరిచయాలు. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

పనులు విజయవంతంగా పూర్తి. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. ఆప్తులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి.

చేపట్టిన కార్యక్రమాలలో స్వల్ప ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.