ఈ రోజు రాశి ఫలాలు | Today Horoscope 26-10-24 | Sakshi

వ్యయప్రయాసలు. ధనవ్యయం. పనులు వాయిదా వేస్తారు. ఆలయ దర్శనాలు. బంధువులతో మాటపట్టింపులు.

ఆకస్మిక ధనలాభం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రులు సహకరిస్తారు. వాహనాలు, భూములు కొంటారు.

రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. పనులు వాయిదా. సన్నిహితుల నుంచి ఒత్తిడులు. ఉద్యోగాలలో అదనపు పనిభారం.

దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

అనుకోని ప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యసమస్యలు.

ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారవృద్ధి.

పాతబాకీలు వసూలవుతాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆలయాల సందర్శనం. ఆహ్వానాలు అందుతాయి.

దూరప్రయాణాలు. బంధుమిత్రులతో వివాదాలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆధ్యాత్మిక చింతన.

కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ధనవ్యయం. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి.

బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. సన్నిహితుల నుంచి పిలుపు రావచ్చు.

నూతన ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. దైవదర్శనాలు.

ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. పనుల్లో ఆటంకాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు.