ఈ రోజు రాశి ఫలాలు | Sakshi
Joy of Pets

వ్యవహారాలలో ప్రతిబంధకాలు. అనుకోని ప్రయాణాలు. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్యభంగం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మిత్రులతో అకారణంగా వివాదాలు. పనులలో అవాంతరాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు సాధారణంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం.

నూతన పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆప్తుల నుంచి ధనలాభం. వివాదాల పరిష్కారంలో కీలక పాత్ర. పనులు మధ్యలో విరమిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రగతిపథంలో సాగుతాయి.

సన్నిహితులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. పనులలో ప్రతిబంధకాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.

ఆహ్వానాలు అందుతాయి. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. పనులు విజయవంతంగా సాగుతాయి. స్థిరాస్తి వృద్ధి. నూతన విద్యావకాశాలు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

వ్యయప్రయాసలు. పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో వివాదాలు. ఉద్యోగాన్వేషణ ముందుకు సాగదు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

రుణబాధలు తొలగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థికాభివృద్ధి. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. దైవదర్శనాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

మిత్రులు, బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పనులు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

విద్యార్థుల యత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. మిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వస్తులాభాలు. ప్రముఖుల నుంచి పిలుపు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురుండదు.

పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో ఆదరణ. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.