ఈరోజు రాశి ఫలాలు | Today Horoscope 12-10-24 | Sakshi

ఉత్సాహంగా కొన్ని పనులు పూర్తి చేస్తారు. అందరిలోనూ గౌరవమర్యాదలు పొందుతారు.

దూరప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. ముఖ్య కార్యక్రమాలలో అవరోధాలు.

ఇంటాబయటా సమస్యలు. ఆరోగ్యభంగం. బంధుగణంతో విభేదాలు. ప్రయాణాలు వాయిదా.

పరిస్థితులు అనుకూలిస్తాయి. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.

నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. అందరిలోనూ గౌరవం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభం.

ఆర్థిక ఇబ్బందులు. సన్నిహితుల నుంచి ఒత్తిడులు. కొత్త పనులు ముందుకు సాగవు. దైవదర్శనాలు.

రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. సోదరులతో కలహాలు. ఆకస్మిక ప్రయాణాలు.

కొత్త పనులు చేపడతారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. పలుకుబడి పెరుగుతుంది.

పనుల్లో ఆటంకాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలలో ఆటుపోట్లు.

ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. కొత్త పరిచయాలు. ధనలబ్ధి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.

కుటుంబసభ్యులతో విభేదాలు. కుటుంబసమస్యలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు.

పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు.