... | Rasi Phalalu: Daily Horoscope On 29-08-2025 In Telugu | Sakshi

దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. దైవదర్శనాలు. వ్యాపారాలలో అనుకూల మార్పులు. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలలో అనుకూలం. ఉద్యోగాలలో పదోన్నతులు.

ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. దైవదర్శనాలు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు నిరాశపరుస్తాయి. ఆరోగ్యభంగం.

పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. సోదరులు, మిత్రులతో వివాదాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు ఎదురుకావచ్చు.

కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. ఇంటిలో శుభకార్యాలు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. పనుల్లో కొంత జాప్యం. బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు కొంత సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.

పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి ఉంటుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

రుణాలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో అనుకోని మార్పులు. అనారోగ్యం.

కొత్త వ్యక్తులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. విద్యార్థుల యత్నాలలో పురోగతి. విందువినోదాలు. వస్తులాభాలు. వ్యాపారాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. ఉద్యోగాలలో మరింత అనుకూలత.

పనుల్లో ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఆ«థ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపారాలలో ఇబ్బందులు. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. నిరుద్యోగులకు నిరుత్సాహం.

మిత్రులతో మాటపట్టింపులు. ఇంటాబయటా చికాకులు. ఆరోగ్యభంగం. వ్యయప్రయాసలు. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. కళాకారులకు ఒత్తిడులు.