.. | Rasi Phalalu: Daily Horoscope On 26-07-2025 In Telugu | Sakshi

పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ తప్పదు. బంధుమిత్రులతో వివాదాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.

పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం.

ముఖ్య కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.

దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు.

ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో ఆటంకాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఒడిదుడుకులు.

కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థికాభివృద్ధి. నూతన పరిచయాలు వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు.

నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. యత్నకార్యసిద్ధి. కీలక సమాచారం. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు మరింత సానుకూలం.

ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. పనుల్లో జాప్యం. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి. దైవదర్శనాలు.

కుటుంబంలో సమస్యలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. బంధువులతో విభేదాలు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారులు నిదానం పాటించాలి. ఉద్యోగులకు పనిభారం తప్పదు.

మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాల సందర్శనం. ఆస్తిలాభం. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు హోదాలు.

దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. విందువినోదాలు. పరపతి పెరుగుతుంది. కార్యజయం. వాహనయోగం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగులకు శ్రమ తప్పదు. మిత్రులతో మాటపట్టింపులు.