కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత. ఉద్యోగప్రాప్తి.
కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు వింటారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. దైవదర్శనాలు.
వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. శ్రమ తప్పదు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. బంధువులను కలుసుకుంటారు.
కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ధనవ్యయం. శ్రమాధిక్యం. అనారోగ్యం. పనులు వాయిదా పడతాయి. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. విద్యార్థులకు కొంత నిరుత్సాహం.
ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. పనుల్లో విజయం. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటుంది.
కొత్త పనులు చేపడతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. వృత్తి,వ్యాపారాలలో అనుకూలస్థితి. దైవదర్శనాలు.
కొత్త రుణాలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో నిరుత్సాహం. బంధువులతో వివాదాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు.
ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో తొందరపాటు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు.
పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. ఆస్తిలాభం.
ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. అనారోగ్యం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. పనులు వాయిదా. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
శుభవర్తమానాలు అందుతాయి. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. ఆస్తి విషయాలలో ఒప్పందాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
కొన్ని పనులు వాయిదా పడతాయి. బాధ్యతలు పెరుగుతాయి. మిత్రులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళం. ఆరోగ్యభంగం.