ఆకస్మిక ధనలబ్ధి. ఇంటర్వ్యూలకు హాజరవుతారు. ప్రముఖులతో పరిచయాలు. ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. ధార్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో పురోభివృద్ధి.
వ్యవహారాలలో ప్రతిబంధకాలు. దూరప్రయాణాలు. ఒప్పందాలు కొన్ని వాయిదా. శ్రమతో పనులు పూర్తి చేస్తారు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
స్నేహితులకు సహకరిస్తారు. ఆర్థికంగా కొంత బలం చేకూరుతుంది. వస్తులాభాలు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
సన్నిహితులతో విభేదాలు రావచ్చు. ప్రతి వ్యవహారంలోనూ తొందరపాటు వద్దు. ఆకస్మిక ప్రయాణాలు సంభవం. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.
వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. పాతమిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
రుణబాధలు తొలగుతాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. కోరుకున్న ఉద్యోగాలు దక్కవచ్చు. విదేశీ పర్యటనకు ఏర్పాట్లు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.
ఇంటాబయటా సమస్యలతో ఇబ్బందిపడతారు. రుణయత్నాలు. ప్రయాణాలు వాయిదా పడతాయి. సోదరుల ద్వారా ఒత్తిడులు రావచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
ఎంత శ్రమపడ్డా ఫలితం శూన్యం. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. దూరప్రయాణాలలో కొంత జాగ్త్రత. బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.
రుణాలు తీరే సమయం. ఆప్తుల ద్వారా ఆహ్వానాలు రావచ్చు. ధనప్రాప్తి. కొన్ని సమస్యలు తీరతాయి. క్లిష్ట సమస్యల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆస్తులు సమకూరతాయి. సంఘంలో గౌరవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం.
ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. ఆస్తి వివాదాలు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.
ముఖ్యమైన పనులు వాయిదా. శ్రమాధిక్యం. మిత్రుల నుండి ఒత్తిడులు. అనారోగ్య సూచనలు. కుటుంబంలో చికాకులు. వృత్తి, వ్యాపారాలు నిదానిస్తాయి.