.. | Rasi Phalalu: Daily Horoscope On 24 11 2025 In Telugu | Sakshi

రాబడికి మించి ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. ఉద్యోగయత్నాలు ఫలించవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

వ్యయప్రయాసలు. బంధువులతో వివాదాలు. దూరప్రయాణాలు. ధనవ్యయం. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

పరిస్థితులు అనుకూలిస్తాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. వాహనాలు కొంటారు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి.

వ్యవహారాలలో ఆటంకాలు. రుణాలు చేస్తారు. బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

వ్యవహారాలు మందగిస్తాయి. దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. కొత్త పనులు చేపడతారు. సంఘంలో ఆదరణ. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. శ్రమాధిక్యం. కొన్ని వ్యవహారాలు నిదానిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. సంఘంలో గౌరవం. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మిత్రులతో విరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.

శుభవార్తలు వింటారు. ఆలోచనలు అమలు చేస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలు కలసివస్తాయి. కొన్ని సమావేశాలకు హాజరవుతారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.