. | Rasi Phalalu: Daily Horoscope On 21-09-2025 In Telugu | Sakshi

వ్యవహారాలు మందగిస్తాయి. దూరప్రయాణాలు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు నిదానిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని సమస్యలు.

వ్యవహారాలలో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమాధిక్యం. ఆరోగ్య సమస్యలు. మిత్రులతో మాటపట్టింపులు. వ్యాపారాలు సాధారణంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో కొంత గందరగోళం.

ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకున్న అభివృద్ధి కనిపిస్తుంది.

వ్యవహారాలలో ఆటంకాలు. మిత్రులతో కలహాలు. కొత్త రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.

పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

ఊహించని ప్రయాణాలు. రుణయత్నాలు. అనారోగ్యం. ఆధ్యాత్మిక చింతన. బంధువర్గంతో విభేదాలు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగమార్పులు.

ఆర్థికాభివృద్ధి. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆప్తుల నుంచి పిలుపు రావచ్చు. వస్తులాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

కొన్ని సమస్యలు తీరి ఒడ్డునపడతారు. ఆలోచనలు కలసివస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఒత్తిళ్లు తొలగుతాయి.

సన్నిహితులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అవసరాలకు రుణాలు చేస్తారు. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటుంది.

వ్యవహారాలు మందగిస్తాయి. దూరప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆరోగ్యభంగం. సోదరులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

శ్రమ ఫలిస్తుంది. నూతన వ్యవహారాలు చేపడతారు. ఆహ్వానాలు అందుతాయి. ధన, వస్తులాభాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

బంధువుల కలయిక. ఇంటాబయటా అనుకూలత. కుటుంబంలో ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో పురోగతి.