. | Rasi Phalalu: Daily Horoscope On 20-07-2025 In Telugu | Sakshi

వ్యవహారాలు కొంత మందగిస్తాయి. శ్రమ తప్పదు. నిర్ణయాలలో మార్పులు. దైవదర్శనాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో పనిభారం.

మిత్రులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆస్తిలాభం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు దక్కవచ్చు. ఆధ్యాత్మిక చింతన.

పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు. కొత్త బాధ్యతలు తప్పవు. కుటుంబంలో చికాకులు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగులకు అనుకోని మార్పులు.

కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కార్యజయం. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు. కళాకారులకు సన్మానాలు.

దూరపు బంధువుల కలయిక. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి. విందువినోదాలు.

వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. బంధువులతో అకారణంగా తగాదాలు. ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో మార్పులు. కళాకారులకు ఒత్తిడులు.

ఆర్థిక ఇబ్బందులు. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు. వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యాపారాలు కొంతగా లాభిస్తాయి. ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. దైవచింతన.

నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కార్యజయం. శుభవార్తలు వింటారు. సోదరులతో వివాదాలు తీరతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

వ్యవహారాలలో అవాంతరాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. అనారోగ్యం. శ్రమ పడ్డా ఫలితం ఉండదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం. నిరుద్యోగుల యత్నాలు నిరాశ పరుస్తాయి.

ముఖ్యమైన పనులు మందగిస్తాయి. ఆరోగ్యసమస్యలు. మిత్రులతో అకారణంగా తగాదాలు. ప్రయాణాలు వాయిదా. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. ఆలయాలు సందర్శిస్తారు.

మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. మీ అంచనాలు నిజమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం.