. | Rasi Phalalu: Daily Horoscope On 19-11-2025 In Telugu | Sakshi

కుటుంబసభ్యులతో సఖ్యత. భూలాభాలు. బాకీలు వసూలవుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. వ్యవహారాలలో విజయం. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు హోదాలు.

ఆదాయానికి మించి ఖర్చులు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. పనులలో జాప్యం. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగులకు మార్పులు.

వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. ప్రయాణాలు వాయిదా. సోదరులు, సోదరీలతో విభేదాలు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

పలుకుబడి పెరుగుతుంది. ఆస్తిలాభ సూచనలు. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు ఉత్సాహాన్నిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో లక్ష్యాలు సాధిస్తారు.

వ్యయప్రయాసలు. మిత్రులు, ఆప్తులతో మాటపట్టింపులు. కొన్ని కార్యక్రమాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

ఉద్యోగయోగం. ధనప్రాప్తి. యత్నకార్యసిద్ధి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు.

ప్రయాణాలలో మార్పులు. వృథా ఖర్చులు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. అనారోగ్యం. పనుల్లో ఆటంకాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. వాహనయోగం. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. కీలక నిర్ణయాలు. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి.

శుభకార్యాలలో పాల్గొంటారు. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తిలాభం. ఆహ్వానాలు రాగలవు. వృత్తి, వ్యాపారాలు పురోగతిలో సాగుతాయి.

సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

అనుకున్న పనులు మధ్యలో విరమిస్తారు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్యసమస్యలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి.