దూరప్రయాణాలు.. ఆస్తి వివాదాలు. మానసిక అశాంతి. పనుల్లో అవరోధాలు. కుటుంబసమస్యలు వేధిస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.
ప్రయత్నాలు ఫలించవు. ఊహించని ఖర్చులు. కొన్ని కార్యక్రమాలలో ఆటంకాలు.దుబారా ఖర్చులు. మానసిక అశాంతి. చోరభయం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు.
స్నేహితుల నుంచి సహాయం. ఆదాయం సంతృప్తినిస్తుంది. కొన్ని సమస్యలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. విందువినోదాలు.
రహస్య విషయాలు తెలుసుకుంటారు.నూతన పరిచయాలు. అందరిలోనూ గుర్తింపు. యత్నకార్యసిద్ధి. స్థిరాస్తి వృద్ధి. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
ఉద్యోగ ప్రయత్నాలు ఫలించవు. వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. దూరప్రయాణాలు. ఖర్చులు.
కుటుంబంలో చికాకులు. అనుకోని ఖర్చులు. మానసిక అశాంతి. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకోని మార్పులు. ఆకస్మిక ప్రయాణాలు.
ఆకస్మిక ధనలబ్ధి. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. మీసేవలకు గుర్తింపు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. దేవాలయ దర్శనాలు.
ప్రయాణాలు వాయిదా వేస్తారు. కొన్ని కార్యక్రమాలలో ఆటంకాలు. బంధువర్గంతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
కష్టించినా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ధననష్టం. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
బంధువులు, స్నేహితులతో తగాదాలు. అనారోగ్యం. కుటుంబసమస్యలు వేధిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తప్పవు. కళాకారులకు నిరుత్సాహం. దైవదర్శనాలు.
కొత్త కార్యక్రమాలు శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. సమర్థతను చాటుకుంటారు. సమస్యల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందుకు సాగుతారు.
ప్రముఖ వ్యక్తుల సహాయం. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. స్నేహితుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందుకు సాగుతారు. వాహనసౌఖ్యం. దేవాలయదర్శనాలు.