కార్యక్రమాలలో స్వల్ప అవరోధాలు. ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు.
కొత్త వ్యక్తుల పరిచయం. ఒక కీలక సమాచారం అందుతుంది. యత్నకార్యసిద్ధి. రాబడి కొంత నిరుత్సాహపరుస్తుంది. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.
చేపట్టిన కార్యక్రమాలలో విజయం. బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. అందరిలోనూ గౌరవం. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోభివృద్ధి.
ముఖ్య కార్యాలలో జాప్యం. స్వల్ప శారీరక రుగ్మతలు. బాధ్యతలు పెరుగుతాయి. కష్టానికి ఫలితం అంతగా కనిపించదు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.
రాబడి అంతగా ఉండదు. కొత్తగా అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. మానసిక అశాంతి. కార్యక్రమాలలో స్వల్ప అవరోధాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ పరుస్తాయి.
కొత్త పరియాలు ఏర్పడతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగస్తుల సేవలకు గుర్తింపు.
బంధువులతో విభేదిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి.అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.
ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన. ఆదాయం సంతప్తినిస్తుంది. శత్రువులు సైతం స్నేహితులుగా మారతారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
కుటుంబసభ్యులతో విభేదిస్తారు. ముఖ్య కార్యాలు నిదానిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రయాణాలలో అటంకాలు. వృథా ఖర్చులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
.కొత్త వ్యక్తులతో పరిచయాలు. వేడుకల నిర్వహణపై చర్చలు. కార్యజయం. స్థిరాస్తి వృద్ధి. కార్యజయం. శుభవర్తమానాలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
ఇంటిలో శుభకార్యాలు. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ఆశించిన సాయం అందుతుంది. భూవివాదాల పరిష్కారం. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
కుటుంబసమస్యలు కొంత చికాకు పరుస్తాయి. అనుకోని ఖర్చులు. ముఖ్య కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రయాణాలలో మార్పులు. వ్యాపార, ఉద్యోగాలలో సామాన్యంగా ఉంటాయి.