ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు. వాహనాలు, భూములు కొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విందువినోదాలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో హోదాలు.
నూతన విద్య, ఉద్యోగావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో మంచి గుర్తింపు.
వ్యవహారాలలో కొన్ని అవాంతరాలు. దూరప్రయాణాలు. శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. మిత్రులతో మాటపట్టింపులు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగ మార్పులు.
మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవదర్శనాలు. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో గందరగోళం.
చిన్ననాటి మిత్రుల కలయిక. శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన ఉద్యోగప్రాప్తి. అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఉన్నతస్థితి.
శుభవార్తలు వింటారు. ఆర్థిక ప్రగతి ఉంటుంది. సన్నిహితుల నుంచి కీలక సమాచారం. వాహనయోగం. కొన్ని వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ముందడుగు.
కొన్ని నిర్ణయాలు సరిచేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు.
పనులు మందగిస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. దూరప్రయాణాలు. నిరుద్యోగులకు నిరుత్సాహం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.
ప్రముఖులతో పరిచయాలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు. కుటుంబంలో సమస్యలు తీరతాయి. వ్యాపారాల విస్తరణ. ఉద్యోగాలలో పురోగతి.
శ్రమకు ఫలితం కనిపించదు. సోదరులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. పనుల్లో తొందరపాటు. ఆరోగ్యభంగం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.
చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. ఆస్తిలాభం. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.
మిత్రులతో మాటపట్టింపులు. అనుకోని ప్రయాణాలు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో కొత బాధ్యతలు.