పనుల్లో ప్రతిబంధకాలు. విలువైన వస్తువులు జాగ్రత్త. కాంట్రాక్టర్లకు నిరుత్సాహం. బంధువులు, స్నేహితులతో విభేదాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. మానసిక అశాంతి. దూరప్రయాణాలు.
రాబడికి మించి ఖర్చులు. బందువర్గంతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అంచనాలు తప్పుతాయి. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార,ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
పలుకుబడి పెరుగుతుంది. స్నేహితులతో వివాదాలు తీరతాయి. భూలాభాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు.
ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు. ఆరోగ్య,కుటుంబసమస్యలు. పనుల్లో అవరోధాలు. వ్యాపారాలు ఉద్యోగాలలో చికాకులు. దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం.
ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. అప్పులు చేస్తారు. కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్యసూచనలు. వ్యాపార , ఉద్యోగాలలో చిక్కులు.కొందరికి స్థానమార్పులు. నాయకులకు ఒత్తిడులు.
ఉద్యోగయత్నాలు సానుకూలం. విలువైన వస్తువులు కొంటారు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. మీ సత్తా చాటుకుంటారు. కళాకారులకు సన్మానాలు.
ఆదాయం నిరాశ కలిగిస్తుంది. వృథా ఖర్చులు. స్నేహితులతో కలహాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. కళాకారులకు ఒత్తిడులు పెరుగుతాయి. దేవాలయ దర్శనాలు.
ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. బంధువుల రాక సంతోషం కలిగిస్తుంది. వ్యవహారాలలో విజయం. శుభవర్తమానాలు. అదనపు రాబడి ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
వ్యవహారాలలో చికాకులు. దూరప్రయాణాలు. మానసిక ఆందోళన. చోరభయం. అంచనాలు తారుమారు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. సోదరులతో కలహాలు.
చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. అందరిలోనూ గౌరవం. కీలక నిర్ణయాలు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. భూ, గహయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.
పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. అందరిలోనూ గుర్తింపు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. భూ, గృహయోగాలు. కళాకారులకు సన్మానాలు.