కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధుమిత్రుల నుంచి కొద్దిపాటి సమస్యలు. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ తప్పదు.
విద్యార్థులకు శుభవార్తలు. ఆహ్వానాలు అందుకుంటారు. శ్రమ ఫలిస్తుంది. అనుకున్న పనులు సజావుగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి.
పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో కొద్దిపాటి వివాదాలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కాస్త అనుకూలత.
కొత్త పరిచయాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన డబ్బు అందుతుంది. వ్యవహారాలలో విజయం. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.
శ్రమ మరింత పెరుగుతుంది. సోదరులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. పనుల్లో కొంత జాప్యం. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.
కొన్ని వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి ధనలాభం. సోదరులతో కుటుంబవిషయాలు చర్చిస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు వృద్ధి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
బాకీలు వసూలవుతాయి. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. స్వచ్ఛంద సేవలో పాల్గొంటారు. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.
పనులు వాయిదా వేస్తారు. ప్రయాణాలలో అవాంతరాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
కొత్త పనులు ముందుకు సాగవు. ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. భూవివాదాలు. బంధువర్గంతో మాటపట్టింపులు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.
కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి ఒప్పందాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.
అనుకున్న∙వ్యవహారాలలో పురోగతి. వస్తు,వస్త్రలాభాలు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆస్తుల వ్యవహారాలు చక్కదిద్దుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.
సన్నిహితులు ఒత్తిడులు పెంచుతారు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. కుటుంబంలో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.