. | Rasi Phalalu: Daily Horoscope On 15-09-2025 In Telugu | Sakshi

శుభవార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి.

కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు, రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగులకు మానసిక అశాంతి.

పనులలో పురోగతి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆకస్మిక ధనలాభం. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆరోగ్య సమస్యలు. పనుల్లో జాప్యం. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. యత్నకార్యసిద్ధి. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు .

శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు.

రాబడి అంతగా కనిపించదు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ పరుస్తాయి.

రుణాలు చేస్తారు. పనుల్లో జాప్యం. ఆలోచనలు నిలకడగా ఉండవు. బంధువర్గంతో తగాదాలు. వృత్తి, వ్యాపారాలలో గందరగోళం.

ఇంటర్వ్యూలు అందుకుంటారు. కార్యజయం. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆలోచనలు కలసివస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహం.

పనులు సజావుగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం.

బంధువర్గంతో తగాదాలు. ఎంతగా కష్టించినా ఫలితం ఉండదు. అనారోగ్యం. పనులు వాయిదా వేస్తారు. వృత్తి, వ్యాపారాలు నిరాశ పరుస్తాయి.

కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. అనుకోని ఖర్చులు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.