. | Rasi Phalalu: Daily Horoscope On 14-12-2025 In Telugu | Sakshi

నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి.వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు.

సన్నిహితులతో వివాదాలు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. శ్రమ మరింత పెరుగుతుంది. పనులలో అవాంతరాలు. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

సన్నిహితులతో స్వల్ప విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమ తప్పదు. ఆలయాలు సందర్శిస్తారు.ముఖ్య పనులు వాయిదా. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

పూర్వపు మిత్రుల నుంచి పిలుపు. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. పనుల్లో విజయం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

సన్నిహితులతో విభేదాలు. ప్రయాణాలు వాయిదా. పనుల్లో ప్రతిష్ఠంభన. అనారోగ్యం. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు తప్పకపోవచ్చు.

శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు. వాహనయోగం. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో విశేష గుర్తింపు.

మిత్రులు, కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఏ పని చేపట్టినా ముందుకు సాగదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో మార్పులు.

చిరకాల మిత్రులను కలుసుకుంటారు. నూతన ఉద్యోగలాభం. ప్రముఖులతో కీలక విషయాలు చర్చిస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ఆస్తి విషయంలో సమస్యలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. నూతన ఒప్పందాలు. వ్యాపారాలు విస్తరణలో విజయం. ఉద్యోగాలలోసమర్థత చాటుకుంటారు.

వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. పనుల్లో ఆటంకాలు. అనుకోని ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో నిరాశ. ఉద్యోగాలలో నిదానం అవసరం.

రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధుమిత్రులతో మాటపట్టింపులు. అనారోగ్యం. సోదరులతో ఆస్తి వివాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు.

చిన్ననాటి మిత్రుల నుంచి ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. పనుల్లో పురోగతి. ఇంటాబయటా అనుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి . ఉద్యోగాలలో పదోన్నతులు.