అనుకున్న పనులు కొంత మందకొడిగా సాగుతాయి. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. బంధువులతో మాటపట్టింపులు. అనారోగ్యం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు.
బంధువులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు మందకొడిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.
పరిచయాలు పెరుగుతాయి. ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు రావచ్చు.
ఉద్యోగయత్నాలు నిరాశ పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. దైవదర్శనాలు. బందువుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో మార్పులు.
మిత్రులతో సఖ్యత. విందువినోదాలు. పనులలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.
మిత్రుల నుంచి ఒత్తిళ్లు. ఆధ్యాత్మిక చింతన. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. పనులు నెమ్మదిగా సాగుతాయి. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి.
శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకోని హోదాలు.
మిత్రులతో సఖ్యత. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు దగ్గరవుతారు. ఆస్తిలాభం. ప్రముఖులతో పరిచయాలు. వస్తులాభాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత.
సన్నిహితులతో వివాదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. అనుకోని ప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అంతంత మాత్రమే. ఉద్యోగాలలో పనిభారం తప్పకపోవచ్చు.
సన్నిహితులతో వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి.
శ్రమ ఫలిస్తుంది. నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆలోచనలు కలసివస్తాయి. వేడుకలకు హాజరవుతారు. దైవదర్శనాలు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు.
చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. ఆశ్చర్యకరమైన సమాచారం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పురోభివృద్ధి ఉంటుంది.