.. | Rasi Phalalu: Daily Horoscope On 11-10-2025 In Telugu | Sakshi

వ్యవహారాలలో ఆటంకాలు. ప్రయాణాలు విరమిస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి.

పనుల్లో విజయం. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు.

బంధువులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యయప్రయాసలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటుంది.

పాతబాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.

కొత్త విషయాలు గ్రహిస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. ప్రముఖుల పరిచయం. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. అనారోగ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబసమస్యలు. మిత్రులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా నిరుత్సాహం. ఆరోగ్యభంగం. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. పరిచయాలు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి.

విద్యార్థులకు అనుకూల పరిస్థితులు. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

ఆర్థిక ఇబ్బందులు. పనుల్లో ప్రతిబంధకాలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో నిరాశ.

శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యయప్రయాసలు. బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళం.

రుణఒత్తిడులు తొలగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఆహ్వానాలు అందుతాయి. పనులు సకాలంలో పూర్తి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.