. | Rasi Phalalu: Daily Horoscope On 11-01-2026 In Telugu | Sakshi

కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆర్థికాభివృద్ధి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి.

కొన్ని పనులు సకాలంలో చక్కదిద్దుతారు. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

పనులలో ఆటంకాలు. ప్రయాణాలలో జాప్యం. ఆరోగ్యభంగం. మిత్రులతో విభేదిస్తారు. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.

ఒక వార్త ఉత్సాహాన్నిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూల పరిస్థితి.

ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

పొరపాట్లు సరిదిద్దుకుంటారు. ఆర్థిక ప్రగతి. నూతన వస్తులాభాలు. పాతమిత్రుల కలయిక. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

ఆర్థిక లావాదేవీల్లో ఆటుపోట్లు. శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. స్వల్ప అనారోగ్యం. బంధువులను కలుసుకుంటారు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా మారతాయి.

వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి సలహాలు స్వీకరిస్తారు. ధన, వస్తులాభాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

రుణబాధలు తొలగి ఊరట లభిస్తుంది. ప్రఖ్యాత వ్యక్తులను కలుసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కొన్ని పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. బంధువర్గంతో విభేదాలు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

కుటుంబంలో కొన్ని సమస్యలు. పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలించ నిరాశ చెందుతారు.