పలుకుబడి పెరుగుతుంది. మిత్రులతో వివాదాలు తీరతాయి. భూలాభాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి.
పరిస్థితులు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. అందరిలోనూ గుర్తింపు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
ఆదాయం నిరాశ కలిగిస్తుంది. మిత్రులతో కలహాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. దైవదర్శనాలు.
ఆకస్మిక ప్రయాణాలు. కార్యక్రమాలలో అవాంతరాలు. అప్పులు చేస్తారు. కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్యసూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
కార్యక్రమాల్లో ప్రతిబంధకాలు. కాంట్రాక్టర్లకు నిరుత్సాహం. బంధువులతో విభేదాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.ప్రయాణాలు.
ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. బంధువుల రాక సంతోషం కలిగిస్తుంది. వ్యవహారాలలో విజయం. శుభవర్తమానాలు. అదనపు రాబడి
రాబడికి మించి ఖర్చులు. బందువర్గంతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అంచనాలు తప్పుతాయి. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. అందరిలోనూ గౌరవం. కీలక నిర్ణయాలు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. వ్యాపారాలు,ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.
ఉద్యోగయత్నాలు సానుకూలం. విలువైన వస్తుసామగ్రి కొంటారు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.
ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. పనుల్లో అవరోధాలు. వ్యాపారాలు ఉద్యోగాలలో చికాకులు.
వ్యవహారాలలో చికాకులు. దూరప్రయాణాలు. మానసిక ఆందోళన. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.