. | Rasi Phalalu: Daily Horoscope On 07-05-2025 In Telugu | Sakshi

సన్నిహితులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత అనుకూలత. ధనవ్యయం.

ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యభంగం. శ్రమకు ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం. ఆలయ దర్శనాలు.

పరిచయాలు విస్త్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

పనులు మందగిస్తాయి. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

శుభవార్తలు వింటారు. ఆస్తిలాభం. ప్రముఖులతో పరిచయాలు. అందరిలోనూ గుర్తింపు. చిత్రమైన సంఘటనలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులను అధిగమిస్తారు.

దూరప్రయాణాలు. ఇంటాబయటా కొన్ని సమస్యలు. ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం.. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఊరటనిస్తాయి. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు.

దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆదాయం సంతృప్తినిస్తుంది. నూతన ఉద్యోగాలు పొందుతారు. దైవదర్శనాలు. వ్యతిరేకులు అనుకూలురుగా మారతారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

చేపట్టిన పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. ధనవ్యయం. స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. స్వల్ప అనారోగ్యం.. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు..

శ్రమకు ఫలితం కనిపించదు. ఆస్తి తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో విభేదిస్తారు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు..

ఆప్తుల సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. అనుకున్న పనులు చక్కదిద్దడంలో ఆటంకాలు తొలగుతాయి. మీ సత్తా అందరూ గుర్తిస్తారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు అధిగమిస్తారు.

ప్రముఖులతో పరిచయాలు. సమాజసేవలో పాల్గొంటారు. పాతబాకీలు కొన్ని వసూలవుతాయి. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత ముందడుగు వేస్తారు.