. | Rasi Phalalu: Daily Horoscope On 05-08-2025 In Telugu | Sakshi

పనుల్లో ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో మార్పులు.

ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. పనులు ముందుకు సాగవు. వృత్తి, వ్యాపారాలలో ఆటుపోట్లు.

శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో ఆదరణ. నూతన పరిచయాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి.

వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. భూలాభాలు. వృత్తి, వ్యాపారాలలో ఉత్సాహం.

పనుల్లో ఆటంకాలు. ఆదాయానికి మించిన ఖర్చులు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు.

మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగమార్పులు.

ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

మిత్రులతో అకారణ వైరం. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో జాప్యం. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.

చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. కార్యసిద్ధి. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి.

కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. మిత్రులతో విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి.

రుణాలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు.

కుటుంబసభ్యులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలకు హాజరవుతారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. మిత్రుల కలయిక. వృత్తి,వ్యాపారాలలో పైచేయి సాధిస్తారు.