చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం. కొత్త సంస్థల స్థాపన. విందువినోదాలు. వస్తులాభాలు. విందువినోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలస్థితి.
శ్రమకు ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆరోగ్యభంగం. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.
కొత్త విషయాలు తెలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పాత మిత్రుల కలయిక. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
కొత్త ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.
విద్యార్థుల యత్నాలు ముందుకు సాగవు. పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగాలలో కొత్త సమస్యలు
కష్టానికి ఫలితం కనిపించదు. బంధుమిత్రులతో కలహాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో మార్పులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వస్తులాభాలు. వాహనయోగం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో నూతనోత్సాహం.
చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు ఫలిస్తాయి. భూవివాదాల పరిష్కారం. వ్యాపారాలలో మరింత అనుకూలం. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి.
మిత్రులు, కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రమాధిక్యం. పనుల్లో ప్రతిబంధకాలు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.
భూవివాదాలు నెలకొంటాయి. సోదరులతో కలహాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
నూతన కార్యక్రమాలకు శ్రీకారం. ఆకస్మిక ధనలాభం. కొత్త విద్యావకాశాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
మిత్రులు, బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యయప్రయాసలు. అనారోగ్యం. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగాలలో కొద్దిపాటి ఆటంకాలు.