. | Rasi Phalalu: Daily Horoscope On 02-10-2025 In Telugu | Sakshi

పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. పనులు విజయవంతంగా సాగుతాయి. ధనలబ్ధి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలం.

శ్రమ మరింత పెరుగుతుంది. ముఖ్య వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు. దూరప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు. అనారోగ్యం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో స్వల్ప ఆటంకాలు.

రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో సమస్యలు.

పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో ఆదరణ. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలలో పురోభివృద్ధి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

పనులు నిరుత్సాహపరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొద్దిపాటి సమస్యలు. ఆర్థిక విషయాలు అసంతృప్తి కలిగిస్తాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు అసంతృప్తి కలిగిస్తాయి. ఉద్యోగస్తులు బాధ్యతలతో తలమునకలవుతారు.

సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. విందువినోదాలు. పనులు చకచకా పూర్తి చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

మిత్రులతో వివాదాలు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు కొంతమేర లాభిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు.

సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. శుభవార్తలు. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు మరింత వృద్ధి. ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి.

ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలయ దర్శనాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

ప్రముఖులతో పరిచయాలు. ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. పనులలో విజయం. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.