. | Rasi Phalalu: Daily Horoscope On 02-09-2025 In Telugu | Sakshi

పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావచ్చు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

శ్రమపడ్డా ఫలితం కనిపించదు. రుణదాతల ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

కొత్త పనులు చేపడతారు. దైవదర్శనాలు. కీలక నిర్ణయాలు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పరిచయాలు పెరుగుతాయి. బంధువుల కలయిక. పనుల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వివాదాలు నెలకొంటాయి. పరిస్థితులు అనుకూలించవు. దూరప్రయాణాలు. దైవచింతన. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.

మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. ప్రయాణాలలో కొన్ని మార్పులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా సాగుతాయి.

ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. స్నేహితులతో సఖ్యత. కుటుంబంలో సమస్యలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

పనుల్లో ప్రతిబంధకాలు. రుణాలు చేస్తారు. బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరిన్ని చికాకులు.

చర్చలు సఫలం. ఇంటిలో ఆహ్లాదకర వాతావరణం. కుటుంబంలో సమస్యలు తీరతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

పరిస్థితులు అనుకూలించవు. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం.

ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సందేశం. ఉద్యోగలాభం. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.