. | Daily horoscope 11th December 2024 In Telugu | Sakshi

పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

ఊహించని ఉద్యోగాలు. ఆర్థిక ప్రగతి. కొత్త విషయాలు తెలుస్తాయి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు.

కొత్త ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పనులు సకాలంలో పూర్తి. ధనలాభం. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.

రాబడికి మించి ఖర్చులు. అదనపు బాధ్యతలు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.

వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

రుణాలు తీరతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. భూవివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం.

బంధువుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.

మిత్రులతో మాటపట్టింపులు. అనుకోని ఖర్చులు. బంధువుల కలయిక. శ్రమ తప్పదు. పనుల్లో అవరోధాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిళ్లు.

కార్యక్రమాలలో అవాంతరాలు. ఆదాయానికి మించి ఖర్చులు. మిత్రులు, బంధువులతో తగాదాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ చెందుతారు.

నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు వింటారు. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు.

ఆరోగ్యసమస్యలు. పనుల్లో ఆటంకాలు. రాబడి అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

రుణాలు తీరతాయి. ఆప్తులు దగ్గరవుతారు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపార విస్తరణ.