నియోజకవర్గం ముఖచిత్రం

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ ప్రభంజనాన్ని తట్టుకుని కాంగ్రెస్‌ పక్షాన గెలిచిన ఏకైక ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి. ఆయన ఇక్కడి నుంచి ఆరుసార్లు విజయం సాధించి.. జిల్లాలో అత్యధికసార్లు గెలిచిన ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. ప్రస్తుత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌. రమణ ఇక్కడ నుంచి (2009,1994) ఎన్నికయ్యారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్‌ అత్యధికంగా పదిసార్లు, టీడీపీ నాలుగు సార్లు విజయం సాధించాయి. రెండు దశాబ్దాల పాటు టీడీపీ,కాంగ్రెస్‌ హోరాహోరిగా పోటీపడిన ఈ స్థానంలో ప్రస్తుతం ప్రధాన పోటీ కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ మధ్య ఉంది.

జగిత్యాలలో ఆరుసార్లు విజయం సాదించిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి టి.జీవన్‌ రెడ్డి 2018 ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయారు. టిఆర్‌ఎస్‌ తరపున పోటీచేసిన డాక్టర్‌ ఎమ్‌.సంజయ్‌ కుమార్‌ భారీగా 61125 ఓట్ల ఆదిక్యతతో తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అయితే శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత జరిగిన శాసనమండలి ఎన్నికలలో గ్రాడ్యుయేట్ల నియోజకవర్గం నుంచి జీవన్‌ రెడ్డి మంచి మెజార్టీతో గెలిచి సంచలనం సృష్టించడం మరో విశేషంగా చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికలలో సంజయ్‌ కుమార్‌ కు 104247 ఓట్లు రాగా, జీవన్‌ రెడ్డికి కేవలం 43062ఓట్లు మాత్రమే వచ్చాయి. కాగా ఇక్కడ పోటీచేసిన బిజెపి అభ్యర్ది ముదిగంటి రవీంద్ర రెడ్డికి కేవలం 4700 ఓట్లు మాత్రమే వచ్చాయి.

సంజయ్‌ కుమార్‌ వెలమ సామాజికవర్గానికి చెందిన నేత.1978 వరకు వెలమ సామాజికవర్గం నేతలు ఇక్కడ అదికంగా ఎమ్మెల్యేలుగా గెలుపొందినా, ఆ తర్వాత అంటే నాలుగు దశాబ్దాల తర్వాత మళ్లీ ఈసారే  వెలమ నేత గెలిచారు.2014లో కరీంనగర్‌ జిల్లాలో టిఆర్‌ఎస్‌ ప్రభంజనాన్ని ఎదురొడ్డి గెలిచిన ఏకైక నేత జీవన్‌ రెడ్డి కావడం విశేషం. ఆయన జగిత్యాల నియోజకవర్గం నుంచి టిఆర్‌ఎస్‌ అభ్యర్ది సంజయ్‌ కుమార్‌ పై 7828 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. 2018లో మాత్రం జీవన్‌ రెడ్డి ఓడిపోవల్సి వచ్చింది.  జీవన్‌ రెడ్డి ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2014లో  జగిత్యాలలో టిడిపి, బిజెపి కూటమి తరపున పోటీచేసిన తెలుగుదేశం ఎన్నికల ప్రచార కమిటీ అద్యక్షుడు ఎల్‌.రమణ 22385 ఓట్లతో  ఇక్కడ మూడో స్థానానికి పరిమితం అయ్యారు. 2018లో పోటీచేయలేదు.

జగిత్యాల నియోజకవర్గంలో ఏడుసార్లు రెడ్లు ఏడుసార్లు వెలమ, మూడుసార్లు బిసి వర్గం నేతలు, ద్విసభ్య నియోజకవర్గం గా ఉన్నప్పుడు ఒక ఎస్‌.సి నేత గెలుపొందారు. జీవన్‌రెడ్డి 1983లో టిడిపి పక్షాన తొలిసారి గెలుపొంది ఎన్‌.టి.ఆర్‌.క్యాబినెట్‌లో స్థానం పొందారు. ఆ తరువాత ఆయన నాదెండ్ల భాస్కరరావు పక్షాన చేరారు. అనంతరం కాంగ్రెస్‌ ఐలో చేరి 1989 నాటికి తిరిగి ఎమ్మెల్యే కాగలిగారు. 1994లో ఓడిపోయినప్పటికి, అప్పుడు గెలిచిన ఎల్‌.రమణ, 1996లో కరీంనగర్‌ లోక్‌సభ స్థానానికి ఎన్నికవడంతో జరిగిన ఉప ఎన్నికలో జీవన్‌రెడ్డి విజయం సాధించారు. 1999,2004,2014లలో కూడా నెగ్గారు. వై.ఎస్‌. క్యాబినెట్‌లో రహదారులు, భవనాల శాఖమంత్రిగా ఉన్నారు. కరీంనగర్‌ లోక్‌సభ స్థానంలో కేసిఆర్‌ రెండుసార్లు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు దిగిన సందర్భంలో జీవన్‌రెడ్డే ప్రధాన ప్రత్యర్ధిగా నిలిచారు. ఒకసారి మంత్రి పదవికి రాజీనామా చేసి లోక్‌సభ ఉప ఎన్నికలో పోటీ చేసి, అతి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ వెంటనే తిరిగి మంత్రి పదవి బాధ్యతలు చేట్టారు.

జగిత్యాలకు రెండు ఉప ఎన్నికలతో సహా 17సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ ఐ కలిసి 10సార్లు, టిడిపి నాలుగుసార్లు, పిడిఎఫ్‌ ఒకసారి, టిఆర్‌ఎస్‌ ఒకసారి ఎస్‌.టి.ఎఫ్‌. ఒకసారి గెలుపొందాయి. 1967లో కానుగంటి లక్ష్మీనరసింహారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన రెండుసార్లు గెలిచారు. 1952లో ఇక్కడ గెలిచిన బుట్టి రాజాం 57లో సుల్తానాబాద్‌లో, 62లో పెద్దపల్లిలో, 67లోను స్తులాపూర్‌లో మొత్తం నాలుగుసార్లు విజయం సాధించారు. 1972లో ఇక్కడ గెలుపొందిన వి.జగపతిరావు, 1989లో కరీంనగర్‌లో ఇండిపెండెంటుగా నెగ్గారు. ఇక్కడ నుంచి గెలిచి మంత్రి పదవి నిర్వహించినవారిలో జీవన్‌రెడ్డితోపాటు, రాజేశంగౌడ్‌, ఎల్‌.రమణ కూడా ఉన్నారు. రాజేశంగౌడ్‌ గతంలో ఎన్‌.టి.ఆర్‌ క్యాబినెట్‌లో పనిచేస్తే, రమణ 1995లో చంద్రబాబు క్యాబినెట్‌లో పనిచేసారు.


నియోజకవర్గం
పేరు జగిత్యాల
జిల్లా జగిత్యాల
రాష్ట్రం తెలంగాణ
మొత్తం ఓటర్ల సంఖ్య 231,468
పురుషులు 109,300
మహిళలు 117,315
ఏ వయసు వారు ఎంత మంది?
గత ఎన్నికల ఫలితాలు
ప్రముఖులు
ఎన్నికల బరిలో ఎవరెవరు
పార్టీ పేరు
చెన్నూర్
 బీఆర్ఎస్  బాల్క సుమన్
 కాంగ్రెస్  గడ్డం వివేక్‌
 బీజేపీ  దుర్గం అశోక్‌
బెల్లంపల్లి
 బీఆర్ఎస్  దుర్గం చిన్నయ్య
 కాంగ్రెస్  గడ్డం వినోద్‌
 బీజేపీ  ఏ శ్రీదేవి
సిర్పూర్
 బీఆర్ఎస్  కోనేరు కోనప్ప
 కాంగ్రెస్  రావి శ్రీనివాస్
 బీజేపీ  డా. పాల్వాయి హరీష్ బాబు
 బీఎస్పీ  ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
మంచిర్యాల
 బీఆర్ఎస్  నడిపెల్లి దివాకర్ రావు
 కాంగ్రెస్  కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు
 బీజేపీ  వెరబెల్లి రఘునాథ్‌
ఖానాపూర్
 బీఆర్ఎస్  భూక్య జాన్సన్ రాథోడ్ నాయక్
 కాంగ్రెస్  వెడ్మ బొజ్జు
 బీజేపీ  రమేష్‌ రాథోడ్‌
ముధోల్
 బీఆర్ఎస్  గడ్డిగారి విఠల్‌రెడ్డి
 కాంగ్రెస్  నారాయణ్‌రావు పాటిల్‌
 బీజేపీ  రామారావు
బోథ్
 బీఆర్ఎస్  అనిల్ జాదవ్
 కాంగ్రెస్  ఆడే గజేందర్‌
 బీజేపీ  సోయం బాపురావు
ఆసిఫాబాద్
 బీఆర్ఎస్  కోవ లక్ష్మి
 కాంగ్రెస్  శ్యామ్ నాయక్‌
 బీజేపీ  అజ్మీరా ఆత్మారాం నాయక్
నిర్మల్
 బీఆర్ఎస్  అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
 కాంగ్రెస్  కే శ్రీహరిరావు
 బీజేపీ  ఏ. మహేశ్వర్‌రెడ్డి
ఆదిలాబాద్
 బీఆర్ఎస్  జోగు రామన్న
 కాంగ్రెస్  కంది శ్రీనివాస్‌రెడ్డి
 బీజేపీ  పాయల్‌ శంకర్‌
జుక్కల్
 బీఆర్ఎస్  హన్మంతు షిండే
 బీజేపీ  టీ అరుణతార
 కాంగ్రెస్  లక్ష్మీకాంతరావు
బాల్కొండ
 బీఆర్ఎస్  వేముల ప్రశాంత్ రెడ్డి
 కాంగ్రెస్  సునీల్ కుమార్ రెడ్డి
 బీజేపీ  అన్నపూర్ణమ్మ ఏలేటి
ఆర్మూరు
 బీఆర్ఎస్  జీవన్ రెడ్డి ఆశన్నగారి
 కాంగ్రెస్  ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి
 బీజేపీ  పైడి రాకేష్ రెడ్డి
ఎల్లారెడ్డి
 బీఆర్ఎస్  జాజల సురేందర్
 కాంగ్రెస్  మదన్ మోహన్
 బీజేపీ  వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి
బోధన్
 బీఆర్ఎస్  మహమ్మద్ షకీల్ అమీర్
 కాంగ్రెస్  సుదర్శన్ రెడ్డి పొద్దుటూరి
 బీజేపీ  మోహన్ రెడ్డి వద్ది
నిజామాబాద్ రూరల్
 బీఆర్ఎస్  బాజిరెడ్డి గోవర్ధన్
 కాంగ్రెస్  రేకులపల్లి భూపతి రెడ్డి
 బీజేపీ  దినేష్ కులాచారి
కామారెడ్డి
 బీఆర్ఎస్  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు
 బీజేపీ  కాటిపల్లి వెంకటరమణారెడ్డి
 కాంగ్రెస్  రేవంత్‌రెడ్డి
బాన్స్‌ వాడ
 బీఆర్ఎస్  పోచారం శ్రీనివాస్‌రెడ్డి
 బీజేపీ  యెండల లక్ష్మీనారాయణ
 కాంగ్రెస్  ఏనుగు రవీందర్‌రెడ్డి
నిజామాబాద్ అర్బన్
 బీఆర్ఎస్  బిగాల గణేష్ గుప్తా
 బీజేపీ  ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా
 కాంగ్రెస్  షబ్బీర్‌ అలీ
మానకొండూర్
 బీఆర్ఎస్  రసమయి బాలకిషన్
 కాంగ్రెస్  డా. కవ్వంపల్లి సత్యనారాయణ
 బీజేపీ  అరపల్లి మోహన్‌
చొప్పదండి
 బీఆర్ఎస్  సుంకె రవిశంకర్
 కాంగ్రెస్  మేడిపల్లి సత్యం
ధర్మపురి
 బీఆర్ఎస్  కొప్పుల ఈశ్వర్
 కాంగ్రెస్  అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌
 బీజేపీ  సోగల కుమార్
మంథని
 బీఆర్ఎస్  పుట్టా మధు
 కాంగ్రెస్  దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు
 బీజేపీ  చందుపట్ల సునీల్‌ రెడ్డి
హుజురాబాద్
 బీఆర్ఎస్  పాడి కౌశిక్ రెడ్డి
 కాంగ్రెస్  వొడితెల ప్రణవ్‌బాబు
 బీజేపీ  ఈటల రాజేందర్‌
హుస్నాబాద్
 బీఆర్ఎస్  వొడితెల స‌తీశ్‌కుమార్‌
 కాంగ్రెస్  పొన్నం ప్రభాకర్‌
 బీజేపీ  శ్రీరాం చక్రవర్తి
రామగుండం
 బీఆర్ఎస్  కోరుకంటి చందర్
 కాంగ్రెస్  ఎంఎస్‌ రాజ్‌ ఠాకూర్‌
 బీజేపీ  కందుల సంధ్యారాణి
వేములవాడ
 బీఆర్ఎస్  చల్మెడ లక్ష్మీ నరసింహారావు
 కాంగ్రెస్  ఆది శ్రీనివాస్‌
 బీజేపీ  వికాస్‌ రావు చెన్నమనేని
పెద్దపల్లి
 బీఆర్ఎస్  దాసరి మనోహర్ రెడ్డి
 కాంగ్రెస్  విజయరమణారావు సీహెచ్‌
 బీజేపీ  ప్రదీప్ కుమార్ దుగ్యాల
సిరిసిల్లా
 బీఆర్ఎస్  కేటీఆర్‌
 బీజేపీ  రాణి రుద్రమరెడ్డి
 కాంగ్రెస్  కేకే మహేందర్‌ రెడ్డి
కోరుట్ల
 బీఆర్ఎస్  డా. సంజయ్ కల్వకుంట్ల
 కాంగ్రెస్  జువ్వాది నర్సింగరావు
 బీజేపీ  ధర్మపురి అర్వింద్‌
జగిత్యాల
 బీఆర్ఎస్  ఎం సంజయ్ కుమార్
 కాంగ్రెస్  టీ జీవన్‌రెడ్డి
 బీజేపీ  డా. బోగ శ్రావణి
కరీంనగర్
 బీఆర్ఎస్  గంగుల కమలాకర్
 బీజేపీ  బండి సంజయ్‌ కుమార్
 కాంగ్రెస్  పురుమళ్ల శ్రీనివాస్‌
ఆందోల్
 బీఆర్ఎస్  చంటి క్రాంతి కిరణ్
 కాంగ్రెస్  దామోదర రాజ నర్సింహా
 బీజేపీ  బాబూమోహ‌న్‌
జహీరాబాద్
 బీఆర్ఎస్  మాణిక్‌రావు
 కాంగ్రెస్  ఆగం చంద్ర‌శేఖ‌ర్‌
 బీజేపీ  రామ‌చంద‌ర్ రాజ‌న‌ర్సింహా
దుబ్బాక
 బీఆర్ఎస్  కొత్త ప్రభాకర్ రెడ్డి
 కాంగ్రెస్  చెరకు శ్రీనివాస్ రెడ్డి
 బీజేపీ  రఘునందన్ రావు
గజ్వేల్
 బీఆర్ఎస్  కె. చంద్రశేఖర్ రావు
 కాంగ్రెస్  తూముకుంట నర్సారెడ్డి
 బీజేపీ  ఈటల రాజేందర్‌
సంగారెడ్డి
 బీఆర్ఎస్  చింతా ప్రభాకర్
 కాంగ్రెస్  తూర్పు జ‌య‌ప్ర‌కాష్‌రెడ్డి (జ‌గ్గా రెడ్డి)
 బీజేపీ  పులిమామిడి రాజు
నారాయణ్‌ఖేడ్‌
 బీఆర్ఎస్  మహారెడ్డి భూపాల్ రెడ్డి
 బీజేపీ  జనవాడే సంగప్ప
 కాంగ్రెస్  ప‌ట్లోల్ల‌ సంజీవ రెడ్డి
నర్సాపూర్
 కాంగ్రెస్  ఆవుల రాజిరెడ్డి
 బీజేపీ  ఏ మురళీయాదవ్
 బీఆర్ఎస్  సునీతా లక్ష్మారెడ్డి వాకిటి
మెదక్
 బీఆర్ఎస్  పద్మా దేవేందర్ రెడ్డి
 కాంగ్రెస్  మైనంపల్లి రోహిత్ రావు
 బీజేపీ  పంజా విజయ్ కుమార్
సిద్దిపేట
 బీఆర్ఎస్  టి.హ‌రీశ్‌రావు
 కాంగ్రెస్  పూజల హరికృష్ణ
 బీజేపీ  డి. శ్రీకాంత్‌ రెడ్డి
పఠాన్‌చెరు
 బీఆర్ఎస్  గూడెం మ‌హిపాల్‌రెడ్డి
 బీజేపీ  నందీశ్వర్‌ గౌడ్
 బీఎస్పీ  నీలం మధు
 కాంగ్రెస్  కాటా శ్రీ‌నివాస్ గౌడ్
వికారాబాద్
 బీఆర్ఎస్  మెతుకు ఆనంద్
 కాంగ్రెస్  గడ్డం ప్ర‌సాద్‌కుమార్‌
 బీజేపీ  పెద్దింటి నవీన్‌కుమార్‌
చేవెళ్ల
 బీఆర్ఎస్  కాలే యాదయ్య
 కాంగ్రెస్  పామెన బీంభరత్‌
 బీజేపీ  కేఎస్‌ రత్నం
ఇబ్రహీంపట్నం
 బీఆర్ఎస్  మంచిరెడ్డి కిషన్ రెడ్డి
 కాంగ్రెస్  మల్‌రెడ‍్డి రంగారెడ్డి
 బీజేపీ  నోముల దయానంద్ గౌడ్
పరిగి
 బీఆర్ఎస్  కొప్పుల మ‌హేశ్‌రెడ్డి
 కాంగ్రెస్  టి.రామ్మోహ‌న్‌రెడ్డి
 బీజేపీ  బూనేటి మారుతీ కిరణ్
తాండూరు
 బీఆర్ఎస్  పైలట్ రోహిత్‌రెడ్డి
 కాంగ్రెస్  బి.మ‌నోహ‌ర్‌రెడ్డి
 జనసేన  ఎన్‌.శంక‌ర్ గౌడ్ (జ‌న‌సేన‌)
మేడ్చల్
 బీఆర్ఎస్  సీహెచ్‌ మల్లా రెడ్డి
 కాంగ్రెస్  తోటకూర వజ్రేష్ యాదవ్
 బీజేపీ  సుదర్శన్ రెడ్డి ఏనుగు
మహేశ్వరం
 బీఆర్ఎస్  సబితా ఇంద్రారెడ్డి
 కాంగ్రెస్  కిచ్చెన్నగారి లక్ష్మా రెడ్డి
 బీజేపీ  శ్రీరాములు యాదవ్
రాజేంద్రనగర్
 బీఆర్ఎస్  తొల్కంటి ప్రకాష్ గౌడ్
 కాంగ్రెస్  కస్తూరి నరేందర్
 బీజేపీ  తోకల శ్రీనివాస్ రెడ్డి
 ఎమ్‌ఐఎం  స్వామి యాదవ్‌
మల్కాజిగిరి
 బీఆర్ఎస్  మర్రి రాజశేఖర్‌రెడ్డి
 కాంగ్రెస్  మైనంపల్లి హనుమంతరావు
 బీజేపీ  ఎన్‌. రామ్‌చందర్‌రావు
ఉప్పల్
 బీఆర్ఎస్  బండారి లక్ష్మారెడ్డి
 కాంగ్రెస్  ఎం పరమేశ్వర్ రెడ్డి
 బీజేపీ  ఎన్వీఎస్ఎస్ ప్ర‌భాక‌ర్
శేరిలింగంపల్లి
 బీఆర్ఎస్  అరికెపూడి గాం​ధీ
 కాంగ్రెస్  వీ జగదీశ్వర్
 బీజేపీ  రవి కుమార్ యాదవ్‌
ఎల్ బి నగర్
 బీఆర్ఎస్  దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
 కాంగ్రెస్  మధుయాష్కీ గౌడ్
 బీజేపీ  సామ రంగారెడ్డి
కుత్బుల్లాపూర్‌
 బీఆర్ఎస్  కేపీ వివేకానంద గౌడ్‌
 కాంగ్రెస్  కొలన్ హన్మంత్ రెడ్డి
 బీజేపీ  కూన శ్రీశైలం గౌడ్
కూకట్ పల్లి
 బీఆర్ఎస్  మాధవరం కృష్ణారావు
 కాంగ్రెస్  బండి రమేష్
 జనసేన  ముమ్మారెడ్డి ప్రేమ కుమార్
కంటోన్మెంట్‌
 బీఆర్ఎస్  లాస్య నందిత
 కాంగ్రెస్  డా. జీ వీ వెన్నెల
 బీజేపీ  శ్రీగ‌ణేష్ నారాయ‌ణ్‌
సికింద్రాబాద్
 బీఆర్ఎస్  టి పద్మారావు
 కాంగ్రెస్  సంతోష్‌ కుమార్‌
 బీజేపీ  మేకల సారంగపాణి
ముషీరాబాద్
 బీఆర్ఎస్  ముఠా గోపాల్
 కాంగ్రెస్  అంజ‌న్‌కుమార్‌ యాద‌వ్‌
 బీజేపీ  పూసరాజు
సనత్ నగర్
 బీఆర్ఎస్  తలసాని శ్రీనివాస్ యాదవ్
 కాంగ్రెస్  డాక్ట‌ర్‌ కోట నీలిమ
 బీజేపీ  మర్రి శశిధర్‌రెడ్డి
నాంపల్లి
 కాంగ్రెస్  మహ్మద్ ఫిరోజ్‌ఖాన్‌
 బీఆర్ఎస్  ఆనంద్‌కుమార్ గౌడ్‌
 ఎమ్‌ఐఎం  మ‌హ్మ‌ద్ మాజిద్ హుస్సేన్‌
 బీజేపీ  రాహుల్ చంద్ర‌
గోషామహల్
 కాంగ్రెస్  మొగిలి సునీత
 బీజేపీ  రాజా సింగ్‌
 బీఆర్ఎస్  నందకిశోర్‌వ్యాస్ బిలాల్‌
ఖైరతాబాద్
 బీఆర్ఎస్  దానం నాగేందర్
 కాంగ్రెస్  విజయారెడ్డి
 బీజేపీ  చింతల రామచంద్రారెడ్డి
అంబర్ పేట
 బీఆర్ఎస్  కాలేరు వెంకటేశ్‌
 కాంగ్రెస్  రోహిణ్‌రెడ్డి
 బీజేపీ  కృష్ణయాదవ్‌
జూబ్లీహిల్స్
 బీఆర్ఎస్  మాగంటి గోపీనాథ్
 కాంగ్రెస్  మహ్మద్‌ అజారుద్దీన్‌
 బీజేపీ  లంకల దీపక్‌ రెడ్డి
 ఎమ్‌ఐఎం  రాషెద్‌ ఫరాజుద్దీన్‌
కార్వాన్
 బీఆర్ఎస్  ఐంద‌ల కృష్ణయ్య‌
 కాంగ్రెస్  ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్‌హ‌జ్రి
 బీజేపీ  అమర్‌సింగ్‌
 ఎమ్‌ఐఎం  కౌసర్‌ మొహియుద్దీన్‌
మలక్‌పేట
 బీఆర్ఎస్  తీగల అజిత్ రెడ్డి
 కాంగ్రెస్  షేక్ అక్బర్
 బీజేపీ  సంరెడ్డి సురేంద‌ర్‌రెడ్డి
 ఎమ్‌ఐఎం  అహ్మ‌ద్ బిన్ అబ్దుల్లా బ‌లాల‌
చాంద్రాయణగుట్ట
 బీఆర్ఎస్  ఎం సీతారామ్‌ రెడ్డి
 కాంగ్రెస్  బోయ నగేశ్‌ (నరేశ్‌)
 బీజేపీ  కె. మహేందర్‌
 ఎమ్‌ఐఎం  అక్బరుద్దీన్ ఒవైసీ
యాకుత్‌పుర
 బీఆర్ఎస్  సామ సుందర్ రెడ్డి
 కాంగ్రెస్  కె.రవిరాజు
 బీజేపీ  వీరేంద్రయాద‌వ్‌
 ఎమ్‌ఐఎం  జాఫర్‌ హుస్సేన్‌ మేరాజ్‌
చార్మినార్
 బీఆర్ఎస్  స‌లావుద్దీన్ ఇబ్రహీం లోడి
 బీజేపీ  మేఘా రాణి అగ‌ర్వాల్‌
 ఎమ్‌ఐఎం  మీర్ జుల్ఫీక‌ర్ అలీ
 కాంగ్రెస్  ముజీబ్ ఉల్లా షరీఫ్
బహదూర్ పుర
 బీఆర్ఎస్  అలీ బక్రీ
 కాంగ్రెస్  రాజేశ్ కుమార్‌ పులిపాటి
 బీజేపీ  నరేష్‌ కుమార్‌
 ఎమ్‌ఐఎం  మ‌హ్మ‌ద్‌ ముబీన్
అచ్చంపేట
 బీఆర్ఎస్  గువ్వల బాలరాజు
 కాంగ్రెస్  డా. సీహెచ్‌ వంశీ కృష్ణ
 బీజేపీ  దేవని సతీష్ మాదిగ
అలంపూర్‌
 బీఆర్ఎస్  కే విజయుడు
 కాంగ్రెస్  డా. ఎస్‌ఏ సంపత్ కుమార్
 బీజేపీ  రాజగోపాల్
నాగర్ కర్నూల్
 బీఆర్ఎస్  మర్రి జనార్దన్ రెడ్డి
 కాంగ్రెస్  డా. కూచకుళ్ల రాజేష్ రెడ్డి
 జనసేన  వంగా లక్ష్మణ్ గౌడ్
కల్వకుర్తి
 బీఆర్ఎస్  జైపాల్ యాదవ్
 కాంగ్రెస్  కశిరెడ్డి నారాయణరెడ్డి
 బీజేపీ  తల్లోజు ఆచారి
కొల్లాపూర్
 బీఆర్ఎస్  బీరం హర్షవర్ధన్ రెడ్డి
 కాంగ్రెస్  జూపల్లి కృష్ణారావు
 బీజేపీ  ఏ.సుధాకర్ రావు
 ఇండిపెండెంట్  కార్నె శిరీష (బర్రెలక్క)
షాద్ నగర్
 బీఆర్ఎస్  అంజయ్య యాదవ్‌ యెల్గనమోని
 కాంగ్రెస్  శంకరయ్య
 బీజేపీ  అందె బాబయ్య
జడ్చర్ల
 బీఆర్ఎస్  సీ లక్ష్మారెడ్డి
 కాంగ్రెస్  అనిరుధ్ రెడ్డి
 బీజేపీ  చిత్తరంజన్ దాస్
కోడంగల్
 బీఆర్ఎస్  పట్నం న‌రేంద‌ర్‌రెడ్డి
 కాంగ్రెస్  రేవంత్‌రెడ్డి
 బీజేపీ  బంతు ర‌మేష్‌కుమార్‌
మక్తల్
 బీఆర్ఎస్  చిట్టెం రామ్మోహన్ రెడ్డి
 కాంగ్రెస్  వాకిటి శ్రీహరి
 బీజేపీ  జలంధర్ రెడ్డి
వనపర్తి
 బీఆర్ఎస్  సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి
 కాంగ్రెస్  టి.మేఘారెడ్డి
 బీజేపీ  అనూజ్ఞరెడ్డి
గద్వాల
 బీఆర్ఎస్  బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
 కాంగ్రెస్  సరిత తిరుపతయ్య
 బీజేపీ  బోయ శివారెడ్డి
నారాయణపేట
 బీఆర్ఎస్  ఎస్ రాజేందర్ రెడ్డి
 కాంగ్రెస్  డా. పర్ణికా చిట్టెం రెడ్డి
 బీజేపీ  కేఆర్‌ పాండురెడ్డి
దేవరకద్ర
 బీఆర్ఎస్  ఆల వెంకటేశ్వర్ రెడ్డి
 కాంగ్రెస్  మధుసూదన్ రెడ్డి
 బీజేపీ  కొండా ప్ర‌శాంత్ రెడ్డి
మహబూబ్ నగర్
 బీఆర్ఎస్  వీ.శ్రీనివాస్ గౌడ్
 కాంగ్రెస్  యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
 బీజేపీ  ఏపీ మిథున్ కుమార్ రెడ్డి
తుంగతుర్తి
 బీఆర్ఎస్  డా. గాదరి కిషోర్ కుమార్
 కాంగ్రెస్  మందుల శామ్యూల్‌
 బీజేపీ  క‌డియం రామచంద్రయ్య
నకిరేకల్
 బీఆర్ఎస్  చిరుమర్తి లింగయ్య
 కాంగ్రెస్  వేముల వీరేశం
 బీజేపీ  నకిరేకంటి మొగులయ్య
 సీపీఎం  బొజ్జ చిన వెంకులు
కోదాడ
 బీఆర్ఎస్  బొల్లం మల్లయ్య యాదవ్
 కాంగ్రెస్  ఎన్‌. పద్మావతి రెడ్డి
 జనసేన  మేకల స‌తీష్‌రెడ్డి
నల్గొండ
 బీఆర్ఎస్  కంచర్ల భూపాల్ రెడ్డి
 కాంగ్రెస్  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
 బీజేపీ  మాదగాని శ్రీనివాసగౌడ్
 సీపీఎం  ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి
సూర్యాపేట
 బీఆర్ఎస్  గుంటకండ్ల జ‌గ‌దీశ్‌రెడ్డి
 బీజేపీ  సంకినేని వెంకటేశ్వరరావు
 కాంగ్రెస్  రాంరెడ్డి దామోద‌ర్‌రెడ్డి
నాగార్జునసాగర్
 బీఆర్ఎస్  నోముల భగత్
 కాంగ్రెస్  జైవీర్‌రెడ్డి కుందూరు
 బీజేపీ  కంకణాల నివేదితారెడ్డి
ఆలేరు
 బీఆర్ఎస్  గొంగిడి సునీత
 కాంగ్రెస్  బీర్ల ఐలయ్య
 బీజేపీ  పడాల శ్రీనివాస్
హుజూర్ నగర్
 బీఆర్ఎస్  శానంపూడి సైదిరెడ్డి
 కాంగ్రెస్  ఎన్‌.ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి
 బీజేపీ  చల్లా శ్రీలతారెడ్డి
భువనగిరి
 బీఆర్ఎస్  పైళ్ల శేఖర్ రెడ్డి
 కాంగ్రెస్  కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి
 బీజేపీ  గూడురు నారాయణరెడ్డి
మునుగోడు
 బీఆర్ఎస్  కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
 కాంగ్రెస్  కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
 బీజేపీ  చలమల కృష్ణారెడ్డి
 సీపీఎం  దోనూరి నర్సిరెడ్డి
దేవరకొండ
 బీఆర్ఎస్  రవీంద్రకుమార్ రమావత్
 కాంగ్రెస్  నేనావ‌త్ బాలు నాయక్
 బీజేపీ  లాలూ నాయక్
మిర్యాలగూడ
 బీఆర్ఎస్  నల్లమోతు భాస్కరరావు
 బీజేపీ  సాదినేని శ్రీ‌నివాసరావు
 కాంగ్రెస్  బత్తుల లక్ష్మా రెడ్డి
 సీపీఎం  జూలకంటి రంగారెడ్డి
వర్ధన్నపేట
 బీఆర్ఎస్  ఆరూరి రమేష్
 కాంగ్రెస్  కె.ఆర్.నాగరాజు
 బీజేపీ  కొండేటి శ్రీధర్
ఘన్‌పూర్‌ స్టేషన్
 బీఆర్ఎస్  కడియం శ్రీ‌హరి
 కాంగ్రెస్  సింగాపురం ఇందిర
 బీజేపీ  గుండె విజయ రామారావు
పరకాల
 బీఆర్ఎస్  చల్లా ధర్మారెడ్డి
 కాంగ్రెస్  రేవూరి ప్ర‌కాశ్‌రెడ్డి
 బీజేపీ  కాళీ ప్రసాదరావు
భూపాల్ పల్లి
 బీఆర్ఎస్  గండ్ర వెంకట రమణారెడ్డి
 కాంగ్రెస్  గండ్ర సత్యనారాయణరావు
 బీజేపీ  చందుపట్ల కీర్తి రెడ్డి
జనగాం
 కాంగ్రెస్  కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి
 బీఆర్ఎస్  పల్లా రాజేశ్వర్‌రెడ్డి
 బీజేపీ  దశమంతరెడ్డి ఆరుట్ల
 సీపీఎం  మోకు కనకారెడ్డి
పాలకుర్తి
 బీఆర్ఎస్  ఎర్రబెల్లి దయాకర్ రావు
 కాంగ్రెస్  య‌శ‌స్విని రెడ్డి
 బీజేపీ  రామ్మోహన్‌రెడ్డి
ములుగు
 బీఆర్ఎస్  బడే నాగజ్యోతి
 కాంగ్రెస్  అనసూయ(సీతక్క)
 బీజేపీ  అజ్మీరా ప్రహ్లాద్‌ నాయక్‌
డోర్నకల్
 బీఆర్ఎస్  డీఎస్ రెడ్యా నాయక్
 కాంగ్రెస్  రాంచంద్రు నాయక్‌
 బీజేపీ  భూక్య సంగీత
వరంగల్ వెస్ట్
 బీఆర్ఎస్  దాస్యం వినయ్‌ భాస్కర్
 కాంగ్రెస్  నాయిని రాజేంద‌ర్‌రెడ్డి
 బీజేపీ  రావు పద్మ
నర్సంపేట్
 బీఆర్ఎస్  పెద్ది సుద‌ర్శ‌న్‌రెడ్డి
 కాంగ్రెస్  దొంతి మాధవరెడ్డి
 బీజేపీ  కంభంపాటి పుల్లారావు (ప్ర‌తాప్‌)
మహబూబాబాద్
 బీఆర్ఎస్  బానోత్ శంకర్ నాయక్
 కాంగ్రెస్  డా. మురళీనాయక్
 బీజేపీ  జోటోత్‌ హుస్సేన్ నాయక్
వరంగల్ ఈస్ట్
 బీఆర్ఎస్  నన్నపనేని నరేందర్
 కాంగ్రెస్  కొండా సురేఖ
 బీజేపీ  ఎర్ర‌బెల్లి ప్ర‌దీప్‌కుమార్ రావు
మధిర
 బీఆర్ఎస్  లింగాల కమల్ రాజు
 కాంగ్రెస్  భట్టి విక్రమార్క మల్లు
 బీజేపీ  పి. విజయరాజు
 సీపీఎం  పాలడుగు భాస్కర్‌
సత్తుపల్లి
 బీఆర్ఎస్  సండ్ర వెంకట వీరయ్య
 బీజేపీ  నంబూరి రామలింగేశ్వరరావు
 కాంగ్రెస్  రాగమయి మట్టా
 సీపీఎం  మాచర్ల భారతి
పాలేరు
 బీఆర్ఎస్  కందాళ ఉపేందర్ రెడ్డి
 కాంగ్రెస్  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
 బీజేపీ  నున్నా రవికుమార్
 సీపీఎం  తమ్మినేని వీరభద్రం
వైరా
 బీఆర్ఎస్  బానోత్ మదన్‌లాల్
 కాంగ్రెస్  మాలోత్‌ రాందాస్‌ నాయ‌క్
 జనసేన  సంపత్ కుమార్‌
 సీపీఎం  భూక్య వీరభద్రం
కొత్తగూడెం
 బీఆర్ఎస్  వనమా వెంకటేశ్వరరావు
 సీపీఐ  కూనంనేని సాంబశివరావు
 జనసేన  లక్కినేని సురేందర్
 ఎఐఎఫ్‌బీ  జలగం వెంకట్రావు
పినపాక
 బీఆర్ఎస్  రేగా కాంతా రావు
 కాంగ్రెస్  పాయం వెంకటేశ్వర్లు
 బీజేపీ  పొదియం బాలరాజు
అశ్వారావుపేట
 బీఆర్ఎస్  మెచ్చా నాగేశ్వరరావు
 కాంగ్రెస్  జారె ఆదినారాయణరావు
 జనసేన  ముయ్యబోయిన ఉమాదేవి
 సీపీఎం  పిట్టల అర్జున్‌
భద్రాచలం
 బీఆర్ఎస్  డా. తెల్లం వెంకట్రావు
 కాంగ్రెస్  పొదెం వీరయ్య
 బీజేపీ  కుంజ ధర్మ
 సీపీఎం  కారం పుల్లయ్య
ఖమ్మం
 బీఆర్ఎస్  పువ్వాడ అజయ్ కుమార్
 కాంగ్రెస్  తుమ్మల నాగేశ్వరరావు
 జనసేన  మిర్యాల రామకృష్ణ
ఇల్లందు
 బీఆర్ఎస్  బానోత్ హరిప్రియ నాయక్
 కాంగ్రెస్  కోరం కనకయ్య
 బీజేపీ  రవీంద్ర నాయక్
 సీపీఎం  దుగ్గి కృష్ణ