చేపట్టిన పనుల్లో అవాంతరాలు. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు.

శుభవార్తలు అందుతాయి. కార్యజయం. ఆప్తుల నుంచి సహాయం. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.

వ్యయప్రయాసలు. బ«ంధువుల నుంచి ఒత్తిడులు. అనుకున్న పనుల్లో జాప్యం.

.పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు.

ఉద్యోగయత్నాలు కొలిక్కి వస్తాయి. సంఘంలో గౌరవం. వస్తులాభాలు.

శ్రమ తప్ప ఫలితం ఉండదు. ఆరోగ్యం మందగిస్తుంది. పనుల్లో జాప్యం. ఆలోచనలు స్థిరంగా ఉండవు.

కుటుంబసమస్యలు. బంధుమిత్రులతో కలహాలు. రుణాలు చేస్తారు. ప్రయాణాలు ముందుకు సాగవు.

పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. ఆస్తిలాభం.

వ్యవహారాలు సకాలంలో పూర్తి. సంఘంలో ఆదరణ. పాతమిత్రుల కలయిక.

ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బంధువర్గంతో తగాదాలు.

వ్యవహారాలలో అవరోధాలు. శ్రమ తప్ప ఫలితం ఉండదు. ప్రయాణాలు వాయిదా.

కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులు, సోదరుల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి.