టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని బ‌ర్త్‌డే నేడు(జూలై 7)

43వ వ‌సంతంలోకి అడుగుపెట్టిన మిస్ట‌ర్ కూల్‌

త‌లైవాకు శుభాంక్ష‌లు వెల్లువ‌..

2004లో బంగ్గాదేశ్‌పై భార‌త త‌రపున అరంగేట్రం చేసిన ధోని

2007 ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందు భార‌త జ‌ట్టు కెప్టెన్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన ధోని

తొట్ట తొలి టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను భార‌త్‌కు అందించి చ‌రిత్ర సృష్టించిన మిస్టర్ కూల్‌

2010 జూలై 4న సాక్షి సింగ్‌తో వివాహం

ఆ తర్వాత కెప్టెన్‌గా ఎన్నో సంచలన విజయాలు

20011 వన్డే వరల్డ్‌కప్‌ను భారత్‌కు అందించి దాదాపు 30 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన ధోని

ఆ తర్వాత 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిపి సరికొత్త చరిత్ర

మూడు ఐసీసీ టైటిళ్లను సాధించిన ఏకైక భారత కెప్టెన్‍గా అరుదైన రికార్డు

ఆగస్టు 15, 2020న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన ధోని

ఐపీఎల్‌లో చెన్నైసూప‌ర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న ధోని

సీఎస్‌కేను సార‌థిగా ఐదు సార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిపిన ఘ‌న‌త ధోనిదే

భార‌త్‌కు 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20ల్లో ఆడిన ధోని