కాంతి వంతమైన చర్మం కోసం సరికొత్త హెల్తీ జ్యూస్

ఉదయమే ఒక గ్లాస్లు గ్రీన్‌ జ్యూస్‌ చర్మాన్ని మెరుస్తూ ఉంచుతుంది.

దీన్నిబచ్చలి, కొత్తిమీర, సెలెరీ, ఉసిరికాయలతో చేస్తారు.

శరీరానికి కావాల్సిన గట్‌ బ్యాక్టీరియాని అందిస్తుంది.

రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

బచ్చలికూరలో విటమిన్లు, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి.

చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది

కాల్షియం, పోటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి

బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

వృద్ధాప్య వ్యతిరేక లక్షణాలను కూడా కలిగి ఉంది.

రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

చర్మ సంరక్షణే గాక మంచి ఆరోగ్యం మనం సొంతం.